Saturday, January 5, 2013

నేను కొలివుండిపోనా?

నిదురించే జగతికి వెన్నెల ఊయలలో జో కొట్టనా ,

మౌనం నిండిన మేగానికి నా ఊసులతో పాటలు నేర్పనా ,

మాటలు నేర్చిన తుమ్మెదకి రాతను నేర్పనా ,

నడకను తెలిసిన మగువకు సొగసులు సింగారించనా,

నను దాచిన నీ మనసున నేను కొలివుండిపోనా  ?

                      ------------------శిరీష్ శరత్

1 comment: