నిదురించే జగతికి వెన్నెల ఊయలలో జో కొట్టనా ,
మౌనం నిండిన మేగానికి నా ఊసులతో పాటలు నేర్పనా ,
మాటలు నేర్చిన తుమ్మెదకి రాతను నేర్పనా ,
నడకను తెలిసిన మగువకు సొగసులు సింగారించనా,
నను దాచిన నీ మనసున నేను కొలివుండిపోనా ?
------------------శిరీష్ శరత్
baavundi simple gaa
ReplyDelete