Sunday, January 27, 2013

నాకు దక్కేటట్టు


నా మనసుకు ఒక మాటే చెప్పు హరివిల్లే నిను తాకేటట్టు

నా కలలకు ఒక రూపే ఇవ్వు నీ మనసును చేరేటట్టు ,

నా సిగకు ఒక చీరెకట్టు ప్రతి రూపం నిను చుపేటట్టు ,

నా తనువుకు ఒక లయనే చుట్టు అది స్వరమై నాలో దాగేటట్టు ,

నా కవితకు ఒక భావం ఇవ్వు నీ ప్రేమే నాకు దక్కేటట్టు .

                                                     ------శిరీష్ శరత్

No comments:

Post a Comment