Saturday, January 5, 2013

అర్ధమే లేదు

జారిపోయిన కన్నీటికి మనసు భాదతో పనిలేదు ,

ఆగిపోయిన స్పందనకు హృదయము తాకే హక్కులేదు ,

వెళ్లిపోయిన ప్రతీక్షణం తిరిగి వచ్చే అవకాశమే లేదు ,

కరిగిపోయిన మంచుకు నిలబడే అదృష్టమే లేదు ,

మిగిలిపోయిన ప్రేమలో .. రాసుకున్నకవితలకు  అర్ధమే లేదు .

                     ------------------------శిరీష్ శరత్

2 comments: