పండుటాకుల నడుమ చిలకమ్మ పలికే ,
మల్లె కొమ్మల మాటున కోకిలమ్మ కూసె,
పాపి కొండల నడుమ గోదారమ్మ పాడే ,
కటిక చీకటి వెనక ఉదయకాంతి చెప్పే ,
నల్లని మేగము వెనక చిరుజల్లు తెలపే,
మనసు తాకిన అలజడి ప్రేమని తెలిపే .
---------------శిరీష్ శరత్
No comments:
Post a Comment