Saturday, January 5, 2013

నే నిలిచి పోతాను

అణు క్షణం నీకై పరితపిస్తాను ,

ప్రతీ క్షణం నీ ప్రేమకై వేచివుంటాను ,

క్షణ క్షణం నా ఉహల్లో నిన్ను తలచుకుంటాను ,

ఈ క్షణం నీ కోసం ప్రాణం వీడుస్తాను ,

మరు క్షణం నీ మనసులో నే నిలిచి పోతాను .

               --------------శిరీష్ శరత్

No comments:

Post a Comment