నాట్యమాడే నటరాజుకు నీ సరికాను ,
గరళకంటుని మెప్పించు శ్రీ నాధునితో నే సరిపోను ,
మూగబోయిన మనసు దోచే మురళికి నే పోటికాను,
కడలి చాటున దాగిన సుర్యునిని నే చేరలేను ,
నా కవిత కోరే ప్రతి మదిని నే వీడిపోను .
--------------శిరీష్ శరత్
No comments:
Post a Comment