Saturday, January 5, 2013

ప్రేమ సందేశం

స్వరాలకు అందునా నా కవితలోని రాగం ,

యుగ యుగాలకు నిలచును నా కవితలోని భావం ,

జగమంతా ప్రతిధ్వనించును నా కవితలోని తాళం ,

అందుకో నా కవితలోని తొలి ప్రేమ సందేశం .

                 ---------------------శిరీష్ శరత్

No comments:

Post a Comment