Saturday, January 5, 2013

నిన్ను చేరిన ఆ క్షణం

నా గుండెలో చేసాను మధుర సంతకం ,

అది మనప్రేమకు తొలి సందేశం ,

నా జీవితం కావాలి నీకు అంకింతం ,

చెప్పలేనిది ఆనందం నిన్ను చేరిన ఆ క్షణం .

               -----------శిరీష్ శరత్

No comments:

Post a Comment