Friday, January 4, 2013

నా రవణమ్మ

గజ్జెగల్లు మంటే దద్ద రిల్లి పోయే నా వజ్జరాల రవణమ్మ ,

తెచ్చి ఉంచినాను అచ్చ తెలుగు పూలు వచ్చి చూసి పోవే నా రవణమ్మ ,

నచ్చినంత గానె ఓ బజ్జి తినగ రావే నా జజ్జ రాల రవణమ్మ ,

వచ్చి చేరిపోతే మళ్ళి తిరిగిపోవే పల్లె సోయగాల నా రవణమ్మ .

నా గుండె కాయ కాడ ప్రాణమల్లె నిలచిపోవే నా రవణమ్మ.

                    ------------------------శిరీష్ శరత్

No comments:

Post a Comment