Sunday, May 31, 2020

శివయ్య.......‘శి’’వై’’య్యా’ర్(see why yaar)



నాచిరుకవితశివయ్య......

............................................................

శివయ్య......... ‘శి’’వై’’య్యార్(see why yaar)

నిదురపోతునిన్నునిందించనేలేదు,
నేనునిలబడినిన్నునిలదీయలేదు,

కైలాశానికివినిపించేలానిన్నుకోరలేదు,
శివాలయానికివచ్చినిన్నుసాదించలేదు,

దద్దోజనందూరంచేసినిన్నుదూషించనేలేదు,
పిజ్జాలుప్రసాదించినపల్లెత్తిమాటనలేదు,

అమ్మబూరెలుదూరంచేసిఅమెరికాబర్గ్లుఇచ్చినానిన్నుభాదించలేదు

శివయ్య.......‘శి’’వై’’య్యార్(see why yaar)

సరదాలశానాంటోనియోనుండిగూగులమ్మగర్తుపట్టనిదిమౌయినే’ పంపావయ్యా,

మంచుకొండనీకుమహాఇష్టమయా...ఇక్కడమంచుపడితేమాకునువ్వేకనిపిస్తావయా,

పండగంటేపరమాన్నముపెట్టేమాపార్వతమ్మలుఏరయా,

గెంతులేస్తూతిరిగినమాగంగమ్మఒడిరివర్వాక్’ ఇక్కడలేదయా,

సారాంశమేదైనాసయ్’ అనేభావంఏదైనాబాగుబాగుఅనేసాహితీలోకంలేదయ,

భూమికికాలాసానికినీకుఒక్కఅడుగేనయా,
మానవులవిమానమెక్కితేనీకైనాఆరుగంటలుపట్టునయా,

ఏదిఏమైనానిన్నేకొలుతునయా,
ఓబొజ్జగణపయ్యబద్రముగనాకవితనీతండ్రికిచేర్చవయ్యా.

శివయ్య.......‘శి’’వై’’య్యార్(see why yaar)


                         ...... శిరీష్శరత్













No comments:

Post a Comment