నాచరుకవిత
“వందేమాతరంవద్దుమాకీతరం”
———————————————
తెల్లవానితోలువలచితెచ్చారుస్వాతంత్రంమాతాతలతరం,
వందేమాతరంఅనిఎలిగెత్తిచాటారుమాముందుతరం,
ఏనాడైనాతలచారావారుపడ్డఆకష్టంనేటియువతరం,
పరుగులుతీస్తున్నానేటిజీవితంరాకూడదుఆవందనానికిఅంతరాయం,
వారిఅనుభవానికికలగకూడదుఏనాడుఅవమానం,
కలలసాకారానికిసాయపడుతుందిమనముకనుగొన్నఈసాంకేతం,
ఆకలగనేకాలాన్నితెచ్చినమనపూర్వీకులకుపట్టాలిప్రతిరోజుబ్రహ్మరధం,
అదిదూరవుతున్ననాడుచెప్పాలిఎలుగెత్తి‘వందేమాతరంవద్దుమాకీతరం’.
————— శిరీష్శరత్
No comments:
Post a Comment