Sunday, May 31, 2020

మని-‘ఛీ’.(షి)

నాచిరుకవిత మని-‘ఛీ’.(షి)

—————————————————

ముందుఎవరువెనుకఎవరు..ఒకరివెనుకఒకరుఒకరు.. ముందరంతతన్నుకుంటుఎవడికివాడు,

రాజ్యమున్నరాజైనా..మదమెక్కిననేతఅయిన..దారెనడిచెదీనుడైనదాగిదాగిఈవరుసనుదాటిపోనెపోడు,

రామాయణఅరణ్యాలువీదికొకటివ్యాపించివక్రబుద్దిదాపురించివీరుడంటువిర్రవీగుమానవుడు,

క్షణమైనఆపలేడు.. క్షణమైనాదాటిబలకలేడు..
ఈమధ్యనఏక్షణముపరులతో..ప్రేమతోనెనిలవలేడు,

మత్తుమత్తుడబ్బుమత్తుదానిమందువిచ్చుకొన్ననీతివిత్తు,వెలుగుతున్నజాతిఒత్తునీరసించిబతకలేకచావుచుండు,

కలికాలపుజీవితానకలిమిపెరిగిచెలిమిబరువుఇంతలోనెజీవితమేఅజ్గ్నానపుకనులముందుజాలువారికనుమరుగవుతుండు,

ప్రాణమైనజారవిడుచు..సంపాదనజారనీడుమనిషిమనసునఎప్పుడుకరువూకరువూ..దానికోరలందుఆప్యాయతకరవవుతుండు,

మారాలనిమని-‘ఛీ’ ..రాసిరాసికవితలన్ని.. కాగితాలేచిరిగిపోయె..కాలంలోకలసిపోయిరాళ్ళపైనరాసినరాతలన్నిమిగిలిపోవుచుండు.

కవితలన్నివికసించి..మనిషిమనసుతలుపుతట్టి..తనతలపులుమారితేతిరిగికవికంఠముతడినితాకికవితలేరాయగలడు.

                       ——శిరీష్శరత్


No comments:

Post a Comment