నాచిరుకవిత “కొత్తకవి”
————————————————-
కాలేజీకుర్రాడొకడుకోరుకున్నాడుకొత్తగాకవితలేరాయాలని,
పరుగుపరుగునకాగితమేచేతపట్టిఅనుకున్నాడుకొత్తకవిగామారాలని,
పెరటిలోనకూర్చొనగకోపంగాచూచినాడుకాకిఒకటిఅరవంగకావుకావని,
వీధిలోకివచ్చికూర్చొనగవిసిగినాడుకుక్కఒకటిదరిచేరతనపైనమెరగాలని,
ఇరుగుపొరుగుచూడఏమందురోననిబయలుదేరాడుఒంటరిగవనముకేగాలని,
ఒక్కఅక్షరమురాయవర్షమువచ్చెనుతనకవితఆగిపోవాలని,
దేవునిచెంతమేలనిగుడికిపోగగంటలేమ్రోగుచుండెనుతనద్రుష్టిగాలికేగాలని,
వెతకివెతకిచివరకుశ్మశానముకేగెనుఎవరురానిచోటని,
క్షణమాగలేచివచ్చెనుభీతిగొలిపెఆప్రదేశముమెదటకవితకుశుభముకాదని,
చివరకుచరవాణిలోచేర్చిపంపేనునెలనెలాసాహితీవసంతపుకవులకుచేరాలని.
——————-శిరీష్శరత్
No comments:
Post a Comment