మహరాణి-చెత్తబుట్ట
—————————-
చేలోనఅందంగపూసాను, మహరాణిలాఎత్తుగఎదిగాను,
మిగిలినపూవులనేచెలికత్తెలుగామార్చాను,
భానునివేడితగలకుండానాముందుఎగిరేతుమ్మెదనునిలబడమన్నాను,
బుట్టలోకూర్చునిమోయంగాఊరంతాపల్లకిసేవగాతిరిగాను,
కొండపైవెంకన్నగుడిలోకిచేరిబంగారుపళ్ళెములోపవళించాను,
వేదమంత్రాలనడుమసొగసుగావెంకన్నశిరశునెక్కాను,
వెంకన్ననన్నుమొయంగబువనబాండమునాముందుచిన్నవిగచేసాను,
రెప్పపాటునజారిస్వామిహస్తములుతాకినేలనేతాకాను,
అటుగావెళుచున్నపూజారిపాదాలకిందనలిగాను,
కాలికితగిలిననేనువిలువలేకచెత్తబుట్టలోకిచేరేను,
రాణిలాంటినేనురెండుఅక్షాలపూవుగానేఈకవితలోమిగిలిపోయాను,
అహంకారములేనిమరోపూజన్మకైవేచిచూస్తాను, స్వామిపాదాలచెంతచేరిచిరకాలంసేవచేస్తాను.
శిరీష్శరత్
No comments:
Post a Comment