కోవిడ్
———-
‘అ’ అంటోందయ‘ఆ’మడదూరంజరగమని
‘ఆ’ అంటోందయ‘ఇ’ oటిపట్టునేగడపమని
‘ఇ’ అంటోందయ‘ఈ’రోజులుకలసితిరిగేవికావని
‘ఈ’ అంటోందయ‘ఉ’తోనడిచేఉదయంకావాలని
‘ఉ’ అంటోందయ‘ఊ’రంతాఏమయ్యారని
‘ఊ’ అంటోందయ‘ఎ’ oతకాలంసామాజకదూరమని
‘ఎ’ అంటోందయ‘ఏ’నాడుచూడనిదిఈవింతని
‘ఏ’ అంటోందయ‘ఔ’షదమేలేదుజరబద్రమని
‘ఔ’ అంటోందయ‘అం’దుకేఅందరంకలిసికట్టుగాతరిమేద్దామని.
శిరీష్శరత్
గమనిక‘కొన్నిఅక్షరాలులేవుఅవిక్వారంటయన్లోఉండికవితలోకిరాలేకపోయినవి’
No comments:
Post a Comment