Monday, March 14, 2016

మన తెలుగు కవితలు

కవితలమ్మ కవితలు మన తెలుగు కవితలు ...మన తెలుగింటి కవితలు ...
కవితలమ్మ కవితలు ...మన తెలుగు కవితలు మన తీయని తేనీటి కవితలు ...
అమ్మ వడిలో లాలిపాడే కమ్మని లాలి కవిత ...
జాబిలమ్మని చూసి నిద్రపుచ్చే అందమైన చందమామ కవిత ,,,,,
కరగని మనసులను కరిగించే కమ్మనైన కవిత ...
తెలియని ఉహలను ప్రేమగా మలిచే ప్రేమికుల కవిత ...
హృదయాలు కదిలించి కన్నీటిని పెంచే లోతైన కవిత ...
సమరానికి సై అనిపించే మన ఉద్యమాల కవిత ...
కరగని చినుకును భువిని తకించే అమృత వర్షిని కవిత ...
మన అందరి పరిచయానికి వేదికగా మారెను నా ఈ కవిత ..

----------------------------------------శిరీష్ శరత్

No comments:

Post a Comment