Saturday, February 2, 2013

నువ్వంటే నాకు ప్రాణం


నడిరేయిలో నను వీడిపోకు చీకటంటే నాకు భయం ..

మండుటెండలో నా చేయి వదలకు , నా నీడంటే నాకు భయం ..

 మాట లాడక ముగాబోకు నీ మౌనమంటే నాకు భయం ..

ఎన్నడు నన్ను మరువకు నీ స్నేహమంటే నాకు ఇష్టం ..

ఏ క్షణం నా మనసు వీడిపోకు నువ్వంటే నాకు ప్రాణం .

                                           ---------శిరీష్ శరత్

No comments:

Post a Comment