Saturday, February 2, 2013

నా కవితకు బావమై


స్వాతి కిరణమై , శశి కిరణమై , సంధ్య మకరన్దమై ,

స్వర్గమై , స్వరమై , సిగ్గులోలికే , సుగన్దమై ,

నా సిగలో స్వప్నమై , నా శ్వాసలో సంగీతమై ,

సంతోషమనే సంపదవై , సిరివెన్నెల కవితవై ,

నా నవ్వుకు నాట్యమై నిలచిపో నా కవితకు బావమై .

                                        ---------శిరీష్ శరత్

2 comments:

  1. బాగుంది......మీరు రాసేయండి మనసును దోచేకవిత్వమై:-)

    ReplyDelete