Saturday, February 2, 2013

నువ్వే తోడువై పో


కష్టం పెంచెను నా కన్నీటిని తన కోపంతో ,

వర్షం ఆపెను నా కన్నీటిని తన చినుకులతో ,

ధైర్యం చూపెను నా కన్నీరే నీ మాటలతో ,

నిత్యం వెతకే నా కన్నీటికి నువ్వే తోడువై పో .

                           ---------శిరీష్ శరత్

No comments:

Post a Comment