Saturday, February 2, 2013

నీ తోడే ప్రేమంటే


కోన సీమ కొబ్బరాకు చాటున నువ్వుంటే ,

గోదావరీ ప్రవాహమై నీ నిన్ను చేరుతుంటే ,

ఈ చల్లని గాలి నా మనసున మీటుతుంటే ,

నా మనసు కోరే నీ తోడే ప్రేమంటే .

                      ---------శిరీష్ శరత్

No comments:

Post a Comment