Saturday, February 2, 2013

ఈ లోకం నీకై


భూమిని చేరే రవి కిరణం నీవై ,

సంధ్యను కోరే ప్రతి మదిలో నీవై ,

రేయిని నింపే చిరువెన్నల నీవై ,

గళమున ప్రతి స్వరము నీ తోడై ,

తీయని నీ కలలే తానై , మరచెను ఈ లోకం నీకై .

                      ---------శిరీష్ శరత్

No comments:

Post a Comment