Saturday, February 2, 2013

నల్లని సమయం


నలుపన్నది నీకే లాభం కోకిలమ్మే దీనికి సాక్షం ,

నలుపన్నది నీకే సొంతం దొంగిలించని నిజ వజ్రం ,

నలుపన్నది నీకు కిరీటం వీడిపోని ఓ తీయని స్నేహం ,

 నలుపన్నది నీకిచును శాంతం అది కాదా నువ్వు కోరే నల్లని సమయం .

                                                ---------శిరీష్ శరత్

No comments:

Post a Comment