Saturday, February 2, 2013

వచ్చాయి నాకీ కవితలు


మట్టి బుర్రకు ప్రాణం పోస్తే వచ్చేది పాలించే నాయకుడు ,

 వెర్రి తలలకు ప్రాణం పోస్తే వచ్చేది సంస్కారం లోని యువకుడు ,

తరాల చరితను మార్చాలని కోరేది ఈ పిచ్చి మానవుడు ,

దేవునిని దూషించు వాడు చదువుకున్న హీనుడు ,

మనసు ఆవేదనకు తోడై వచ్చాయి నాకీ కవితలు .

                                   ---------శిరీష్ శరత్

No comments:

Post a Comment