నాచిరుకవిత“నరనారి”
మనశాస్ర్తిగారుశానాంటోనియౌగుడిలోఅందరికన్నవెంకటేశ్వరస్వామినిఅందంగాఅలంకరించారనినాకుఅనిపించిరాసినది
—————————————————-
కలియుగదేవుడవునీవేఓవెంకన్న..నీఇరువురి
దేవీలనుకాస్తచూడవన్న,
నీముందుచిరునవ్వులుచిందించినను..వారిమనసునీవుఎరగవన్న,
నీకుతెలియనిరహస్యముఒకటిఉందన్న.. అదిఅలంకారముఆడవారికేసొంతమన్న,
పచ్చనిపంచతో.. పైరుపచ్చనిపసిడిహరముతోనీవువెలుగిపోతేఎలావెంకన్న,
కిరీటాలు,కనకాభరణాలునీకేలన్న..వున్నాఅవికుభేరునిసొంతమనిమరవకన్న,
స్వర్నాభరణాలునీసతీమణులకుఅందమన్న..
తిరువీధులలోతిరుగాడునీకుతులసీమాలచాలన్న,
అందుకేనీఅందమంతాదేవీలకివదలిజగదానందమునీవుపొందుటశ్రేష్టమన్న,
జగతేనీవనిజీవించుజీవులనుజాగ్రుతముచేసి..జగమంతానీవనిధ్యానించుదేహములుధన్యముచేయవన్న,
నరనారినరులనరనరాలచేరి..ప్రాణనాడిప్రజలపాపాలుప్రారద్రోలవన్న.
——————శిరీష్శరత్
No comments:
Post a Comment