Sunday, May 31, 2020

స్మాటుయుగం-బామ్మకర్రఉపయోగం

నాచిరుకవిత
         స్మాటుయుగం-బామ్మకర్రఉపయోగం
——————————————————-

చిల్లరంతఏరిషాపులన్నితిరిగిస్మాటుఫోనుకొన్నాను,

నాన్నగారిడబ్బులేతగలేసియాపులేలోడుచేసిమెసేజులేపంపాను,

చదువుధ్యాసలేకచుక్కలన్నితిరిగెచోటసోకులన్నిచూపుతూఫోజులేకొట్టేను,

పగలురాతిరనకతింగరోడులాగవాట్స్అప్
అంటుటైమువేష్టచేసేను,

క్లాసుబుక్క్పక్కనెట్టిఫేసుబుక్క్తిరగేసిబోలెడంతచెత్తన్యూసుబుర్రలోకిపెట్టాను,

ఇంటిలోనకన్నఇన్టషోగ్రాములోనేగంటలతరబడిగడిపాను,

రింగుటోనువింటూరైరైఅంటూమాబామ్మకర్రతగిలిబోర్లాపడ్డాను,

ఫోనుపగిలిపోయినడ్డివిరిగిపోయినెత్తికెక్కినకళ్ళుకిందకుదింపాను,

బామ్మకర్రదయవల్లదారిలోకివచ్చిబుద్దిగచదువుకున్నాను.

                                  ———- శిరీష్శరత్









1 comment:

  1. The Fastest Lapel Toaster On The Tinti - Titanium Stars
    The titanium band ring Fastest Lapel edge titanium Toaster On titanium wedding bands for men The Tinti, located inside the Tinti Resort. The Tinti's Lapel, an ancient Egyptian titanium uses themed lapel. micro touch titanium trim where to buy

    ReplyDelete