Sunday, May 31, 2020

నాచిరుకవితయంకన్న
  (దిమైన్గుడికివెళ్ళాకరాసినది)
............................................................

పొద్దుగాలమాపల్లెటూరులోనయెంకన్నపూజకైలెగిసినాను,

పరుగనేగిసెలయేటికాడసన్నీలలోసానమేసేసినాను,

పూలన్నిఅట్టుకొచ్చిదండనేకట్టినీపూజసేయతలసినాను,

పెరటికాడకొచ్చిపచ్చనిమెక్కలకేసినడచినాను,

చలిలోనపూజలేటనిమందారమేముడుచుకున్నాదికొమలమాటున,

తెలవారిపూజలేటనిపారిజాతమేదాగినాదియెచ్చటిపొదలమాటున,

నిదురపోతుంటేపూజలేటనినిట్టార్చినాదిసన్నజాజిమంచుదుపటిమాటున,

కటికసీకటిలోనపూజలేటనికనకాంబరమన్నది
కనులుతెరవకకునుకమాటున,

యికనీకేటియీయనేయంకన్నతెలవారుజామున,

ఇచ్చుకున్ననాసిన్నికవితతోపూజసేయననీసుప్రభాతసమయాన.

                     ............ శిరీష్శరత్

No comments:

Post a Comment