Saturday, February 2, 2013

చిరు కానుక కాదా?


సిరిని చూడ చిరు నవ్వులే కురవంగ

              ఈ కవితే మరుమల్లై వికసించదా ,

సిరిని చూడ చినుకులే చిన్దేయంగా త

             నను తాక నా బంధం పులకించదా ,

సిరిని చూడ వెన్నెలే సిగ్గుతో తలవంచంగా

            మంచు బిందువే మకరన్దమై పోదా ,

సిరిని చూడ సిరివెన్నెలై నీ మారంగ

            పంపుతున్న ఈ కవితే చిరు కానుక కాదా.

                      ---------శిరీష్ శరత్

No comments:

Post a Comment