Saturday, February 2, 2013

నీతో గనుక


చంద్రుడు అందానికి కారణం తన స్నేహం వెన్నల గనుక ,

పువ్వుకు తుమ్మెద దాసోహం తన స్నేహం తీనె గనుక ,

మనిషి మనసుకు అంకితం తన స్నేహం ప్రేమ గనుక ,

నా జీవితం నీకు అర్పితం నా స్నేహం నీతో గనుక .

                      ---------శిరీష్ శరత్

No comments:

Post a Comment