Saturday, February 2, 2013

చిరకాల స్వప్నం


సాగరమే సగ భాగమై

        నాలో శ్వాసల నిలిచి పోవడం నా స్వప్నం ,

 నా చూపులే యవ్వన వీణలై
 
         నా ఉహలై నిలచిపోవడం నా స్వప్నం ,

నా స్పందనే సెలయేటి సవ్వడై
 
         నా హృదయం లో వికసించడం నా స్వప్నం ,

నీ నవ్వుకు నవ్వునై

         నిలచిపోవడం నాకుండే నా చిరకాల స్వప్నం .

                      ---------శిరీష్ శరత్

No comments:

Post a Comment