Sunday, January 27, 2013

నా గుండెలో నీ కోసం


వెలుగు నిచ్చే సూర్యుడు వెన్నల నిచ్చే చంద్రుడు వేచి చూసెను నీకోసం ,

ప్రవహించే పరువం పలుకరించే ప్రణయం ప్రయత్నించెను  నీ కోసం ,

తిరిగిరాని కాలం మరువలేని యవ్వనం ఆగిపొయెను నీ కోసం ,

మల్లెలోని మధురం పరిమల్లించెను నా గుండెలో నీ కోసం ,

ఈ చల్లని గాలి సుగందమై మందారమై నిలిచిపొయెను నా గుండెలో నీ కోసం .

                              ------------శిరీష్ శరత్

3 comments:

  1. అద్భుతం మీ కవిత నేస్తమా

    ReplyDelete
  2. అద్భుతం మీ కవిత నేస్తమా

    ReplyDelete