నేను శ్రీ శ్రీ ను కాను నేను సిరి వెన్నెలను కాను... పిలువంగా పలుకంగా పరమ శివుడను కాను.... శతకోటి మనసులు దోచేటి సంగీతమును కాను.... కవితలోదిలే పాదాల చెంత చిరుకవిని కాను... ఈ కవిత చందవంగా స్పందిచు మీ మనసునే నేను. **** శిరిష్ శరత్ ****
Sunday, January 27, 2013
నా గుండెలో నీ కోసం
వెలుగు నిచ్చే సూర్యుడు వెన్నల నిచ్చే చంద్రుడు వేచి చూసెను నీకోసం ,
ప్రవహించే పరువం పలుకరించే ప్రణయం ప్రయత్నించెను నీ కోసం ,
తిరిగిరాని కాలం మరువలేని యవ్వనం ఆగిపొయెను నీ కోసం ,
మల్లెలోని మధురం పరిమల్లించెను నా గుండెలో నీ కోసం ,
ఈ చల్లని గాలి సుగందమై మందారమై నిలిచిపొయెను నా గుండెలో నీ కోసం .
------------శిరీష్ శరత్
Subscribe to:
Post Comments (Atom)
Thank Q
ReplyDeleteఅద్భుతం మీ కవిత నేస్తమా
ReplyDeleteఅద్భుతం మీ కవిత నేస్తమా
ReplyDelete