భూదేవికి కోపం వచ్చెను వరుణ దేవుడు శాపం ఇచ్చెను ,
కన్నీరే కడలై వచ్చెను కష్టాలే తన నీడై నిలచెను ,
ప్రతి మనిషిని జాలొచ్చెను ప్రతి మనసుకు కన్నీరొచెను,
నా భాదే కలముకు తెలిసిను ఆ భాదను కవితగ మార్చెను .
----------శిరీష్ శరత్
No comments:
Post a Comment