నేను శ్రీ శ్రీ ను కాను నేను సిరి వెన్నెలను కాను... పిలువంగా పలుకంగా పరమ శివుడను కాను.... శతకోటి మనసులు దోచేటి సంగీతమును కాను.... కవితలోదిలే పాదాల చెంత చిరుకవిని కాను... ఈ కవిత చందవంగా స్పందిచు మీ మనసునే నేను. **** శిరిష్ శరత్ ****
Sunday, January 27, 2013
నా హృదయపు స్నేహం నీవు
ప్రణయమంటే తెలియని పున్నమి జాబిలి నీవు ,
నను కోరే ఈ భువి చేరిన నా ప్రియ స్వప్నం నీవు ,
వంగి తొంగి నా మది చేరిన వెన్నల నీవు ,
హల్లు చిరుజల్లు కలసిన నా నవ్వువి నీవు ,
పులవగా నా మది చేరిన మిత్రుడనే మంత్రం నీవు ,
బ్రహాకు తెలియని బృందావనపు అందం నీవు ,
రేయిని దోచే వెలుగును నింపిన తోలి కిరణం నీవు ,
డబ్బుతో కొనలేని నా హృదయపు స్నేహం నీవు .
------శిరీష్ శరత్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment