Sunday, January 27, 2013

ఓ మనసే నువ్వని

నీ మనసుకు తెలుసు నువ్వు ప్రేమించే మనసు ఎవరని ,

అ మనసుకు తెలుసు తనలో దాగిన మనసు ఎవరని ,

నాకై రాసిన ఈ కవితకు తెలుసు నువ్వుకోరే ఓ మనసే నేనని ,

ఈ కవితే రాసిన ఈ కవికే తెలుసు నే కోరే ఓ మనసే నువ్వని .

                                    -----------------శిరీష్ శరత్

No comments:

Post a Comment