Sunday, January 27, 2013

నిజము అయ్యేనా


జాలువారే జాబిలమ్మ భూమిని చేరేనా ,

ప్రవహించే నది పాతాళం తాకేనా ,

వర్షించే వెన్నెల నాలో నిన్ను చూసేనా ,

జారిపోయే నా మది నిన్ను చేరేనా ,

కలలు కన్న నా కలకి అవి నిజము అయ్యేనా .

            -----శిరీష్ శరత్

2 comments: