Tuesday, January 1, 2013

తెలుస?

నువ్వున్నావే  కళ్ళలోన అనే          కలలున్నాయి నా కనుల వెనుక ,

కవితుందేమో కలలు  వెనుక         ఒక స్వరముంటుంది నా కవిత గనుక ,

పిలుపుందేమో ఆ స్వరము వెనుక   హృదయపు లయలున్నాయి  నా పిలుపు వెనుక , 

మసుందేమో లయలు వెనుక        నా  మనసంటావా  అది నీది కానుగ .

ప్రేముందేమో నా మనసు వెనుక         అర్పితం అది నీకే తెలుస..

                                                                      శిరిష్ శరత్

No comments:

Post a Comment