ఊహ తెలియని చిన్నారి నుండి రాలే నీటి బిందువు ... తన ఆకలి కేరింత ,
పేదవాని చెమటలో రాలే ఆ నీటి బిందువు తన మనసు పడే చింత ,
ఆకాశం నుండి రాలే నీటి బిందువు .... తాకితే మనసుకు పులకరింత ,
చింతలేని నాడు ఆ మది చేస్తుంది సంతోషమనే చిరునవ్వుతో కౌగిలింత ,
మాటరాని మన ఈ కవితలు పలకరిస్తాయి ప్రతి మనసును... ఇది వింత ,
అందుకే అర్పిదాము మన తెలుగు అందాన్ని ప్రతి హృదయల చెంత .
----------------------------------------శిరీష్ శరత్
No comments:
Post a Comment