Saturday, December 22, 2012

వృధ్యాప్యం


ఒద్దోదు అంటే వచ్చేసింది వృధ్యాప్యం ,

నా కనులముందే వుంది నా చిన్నతనం ,

ఉర్రూతలూగిన  వయసు.... ఉరకలేయని సమయం ,

యవ్వనమే తోడులేనిది... ఈ ముడుకాళ్ళ ముసలితనం ,

అందమైన "భార్య" అందాల "బామ్మ" ఐన వైనం ,

ఎపుడు ఎదిగే జీతానికి.. పెరగలేని "పించను" అని నామం ,

తెల్లని నా కురులకు "godrej hair dye" ఒక కొత్త స్నేహం ,

ఈ వయసులో సాగించాలనుంది నా కవితలతో ప్రేమాయణం .

                                    -------------------శిరీష్ శరత్ 

No comments:

Post a Comment