నేను శ్రీ శ్రీ ను కాను నేను సిరి వెన్నెలను కాను...
పిలువంగా పలుకంగా పరమ శివుడను కాను....
శతకోటి మనసులు దోచేటి సంగీతమును కాను....
కవితలోదిలే పాదాల చెంత చిరుకవిని కాను...
ఈ కవిత చందవంగా స్పందిచు మీ మనసునే నేను.
**** శిరిష్ శరత్ ****
Saturday, December 22, 2012
నీ మదికి తోడూ నేనేగా
తీయని తలపుగా.... నీ నవ్వే నా మనసుకు ఒక తూనీగా, నువ్వు చదివే తొలి వలపుల భాషే నా ఈ మది లేఖ , ఎగిరే నా ఉహాలను ఉయలుపే ఒక మాయే నీ ప్రేమే కదా, పువ్వై నీ ప్రతి లయతో జతనై నీ మదికి తోడూ నేనేగా. --------శిరీష్ శరత్
No comments:
Post a Comment