కొంతకాలం బాధిస్తే వేయినాళ్ళ అందం వస్తుంది బంగారానికి ,
క్షణ క్షణం బాధిస్తున్నాడు ఏమి వరిస్తుందో ఆ దైవానికి ,
ఆశ లేదంటూ సృస్టిస్తున్నాడు యుగయుగాలు ఇంకా ఏ ఆశ నెరవేరడానికి ,
మరణిస్తున్నాము మనమందరం ఈ జగన్నాటకం లో తనను గెలిపించడానికి ,
మనసు బంగారమైతే చాలు అంతకన్నా గొప్పదైవమేముంది ఈ కలియుగానికి.
------------------------శిరీష్ శరత్
No comments:
Post a Comment