Saturday, December 22, 2012

హద్దు


అలసట అంటే తెలియదు సంద్రాన కెరటాలకు ,

మౌనం అంటే తెలియదు ఆకలి కేకలకు ,

చావంటే తెలియదు జన్మించే కోరికలకు ,

ప్రాణమంటే విలువ తెలియదు మనిషి స్వార్దాలకు,

అందుకే మరణమనే హద్దు వుంది మన జీవితాలకు,

                               -------------శిరీష్ శరత్

No comments:

Post a Comment