Saturday, December 22, 2012

కోరుకుంటాను ఆ పైవాడిని


మరిచిపోలేని జ్ఞాపకాలకోసం మదించాలా గతాన్ని ,

అలుపెరగక ప్రవహించే కన్నీటికి అతికించగలమా అందాన్ని ,

ఓదిలిపోగలనా మరో కాలానికి నిన్ను మరిపించే ఈ కాలాన్ని ,

నవ్వించి నడిపించిన నా నవ్వు నవ్వి పోతోంది  ఈ క్షణాన్ని  ,

నువ్వే తోడుగా గతాని మళ్లీ పుట్టించమని కోరుకుంటాను ఆ పైవాడిని. 

                                         -------శిరీష్ శరత్

No comments:

Post a Comment