Saturday, December 22, 2012

చూసే నీ కనుల

చూసే నీ కనులకు తెలియదా నువ్వు చేసిన లోతైన గాయం ,

నీ మదిలో దాగాలేక నీ యద దాటలేక తేలియాడుతోంది నా నిర్ణయం ,

నీ ప్రేమ లేని గుండె చప్పుడు విని బెదిరిపోతోంది నా ఆలోచన ప్రతిక్షణం ,

చదివే నీ పెదాలకు తెలియదా నా కవితలోని భావం .

                          -----------------------------------శిరీష్ శరత్ 

No comments:

Post a Comment