Saturday, December 22, 2012

కనురెప్పల మాటున

కళ్ళముందు వున్నది నిజం అనుకుంది నా కనుబొమ్మట ,

నీఎద తెలియక ఆశపడిపోయింది నా కనుపాపల మనసట,

కవ్వించే నీ నవ్వు..  కరిగే సమయమని కంగారుపడుతోందట ,

కనుమరుగైతే ఆ కనుపాప చిన్దిస్తానంది ఆశల కన్నీరట,

కనులు మూసే క్షణము వరకు వేచి చుస్తానంది అదే తన కొరికట,

అది తీరని రోజు నిదురపోతానంది కనురెప్పల మాటున ఈ లోకం చూడలేకట.

                                        ------------------------శిరీష్ శరత్ 

No comments:

Post a Comment