మాయలు రావు దేవుడా మాకు... నీలా కోరికలు తీర్చుకోవడానికి ,
మంత్రాలు రానేరావు దేవుడా మాకు... నీలా కష్టాలు దాటిపోవడానికి ,
మనిషిలా పుట్టాము మానవత్వంతో పెర్గుతున్నాము ఇది చాలదా హృదయము గెలవడానికి ,
మంచితనము చాలదా ఎదుటివాళ్ళ ప్రేమ సంపాదించుకోవడానికి ,
మౌనంగా అర్దించే మమ్మల్ని మోసం చేయకు నిన్ను నమ్ముకున్న మా మానవులకి .
-----------------------శిరిష్ శరత్

No comments:
Post a Comment