ఒంటికాలి మేడలో జంటవై ఆశలు రేపావు ,
వలపు వలవేసి ఒంటరిని చేసి వీడిపోయావు,
ఊహించలేని జ్ఞాపకాలు కన్నీటి జల్లుగా కురిపించావు ,
మనవైన మధుర క్షణాలకు మౌనం తోడుగా ఇచ్చావు ,
నా వేయిచూపులకు వేలుగునిస్తావని వెయినాల్లైనా వేచివుంటాను .
-------------------శిరీష్ శరత్

No comments:
Post a Comment