Saturday, December 22, 2012

ఈ భువి చేరిన సమయంలో

మేలుకున్నాయి నీ ఉహల కలలు నీ నిదురలలో,

మేలుకోల్పుతున్నాయి నీ కోరికలు నీ ఆశల ముంగిట్లో,
 
నీ పట్టుదలే నిన్ను లేపుతుంది నీ తలపుతో ,

అందుకే గమ్యం చేరుకో తొలి కిరణం ఈ భువి చేరిన సమయంలో.

                           --------------------------శిరీష్ శరత్ 

No comments:

Post a Comment