ఉదయించే కిరణాలలో వుందనుకుంది బంగారు జీవితం ఒక పుష్పం ,
వచ్చి వెళ్ళిపోయే తుమ్మెదను అనుకుంది తనస్నేహం ,
తనని అందంగా చూసే అన్ని కనులను అనుకుంది తనలోకం ,
వీడిపోయే సంధ్య వెలుగులో తెలుసుకుంది ఏదికాదు తనసొంతం ,
అందుకే వాడిపోయి వోరిగిపోయి మరణించెను ఆ క్షణం ,
అయిన సుంగందం వెదజల్లుతోంది మనకు.. అదే తన ప్రేమకు ప్రతిరూపం .
----------------------------శిరీష్ శరత్

No comments:
Post a Comment