Saturday, December 22, 2012

కొండంత ప్రేమతో

ఆడాను పాడాను నీతో ఏనాడో ,

అలసట లేని ఆశలతో వేచి చూస్తున్నాను  నీ ఎదలో ,

కదిలే కాలం ఆగిపోవాలనుకున్నాను ఏదో ఆశతో,

దూరమైతే తట్టుకోలేను నువ్వు సొంతం కావాలనే కోరికతో ,

అందుకే నీ మనసును కోరుకుంటున్నాను  కొండంత ప్రేమతో .

                                  ----------------------శిరీష్ శరత్ 

No comments:

Post a Comment